Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రాబోయే రోజుల్లో తీవ్ర ఆహార సంక్షోభం

Author
Posted By Telangana Gontuka
| 30 Sep 2026, 09:11 PM | NATIONAL
రాబోయే రోజుల్లో తీవ్ర ఆహార సంక్షోభం

ఢిల్లీ:రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. ధాన్యాలు, ఎరువుల కొరతతో పాటు సూపర్ ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులు ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. పలు దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడటం వల్ల ఆహార భద్రతపై సవాళ్లు పెరగవచ్చని తెలిపారు. ఈ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని జైశంకర్ పేర్కొన్నారు.