Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అంగరంగ వైభవంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

Author
Posted By Telangana Gontuka
| 30 Sep 2026, 09:06 PM | TELANGANA
అంగరంగ వైభవంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

మహబూబాబాద్ :కొత్తగూడ మండలంలోని బత్తులపల్లి గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక ఘనంగా నిర్వహించారు. లబ్ధిదారురాలు ఈసాల జ్యోతి నూతన ఇంటి గృహప్రవేశానికి కాంగ్రెస్ నాయకురాలు కుంజ కుసుమాంజలి సూర్య, సర్పంచ్ ఈసం పుష్ప హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కుసుమాంజలి మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.