Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సేవా సంకల్ప్ అభియాన్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు

Author
Posted By Marupatla venu
| 30 Sep 2026, 03:35 PM | TELANGANA
సేవా సంకల్ప్ అభియాన్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు

జఫర్గడ్; సెప్టెంబర్ 30 (తెలంగాణ గొంతుక) బిజెపి రాష్ట్ర జిల్లా పార్టీల పిలుపులో బాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుగు గ్రామం లో కోరుకొప్పుల నగేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలలో విజేతలకు ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ గోపు సోమయ్య
చేతుల మీదుగా 1 కార్తీక్ 2 ప్రజ్వల్ 3 మల్లేష్ లకు బహుమతులు ప్రధానం చెయ్యడం జరిగింది
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డు సభ్యుడు, బూత్ అధ్యక్షుడు చేల్ వోజు పరిపూర్ణ చారి, వాసం మోహన్ ,గడిపెల్లి చింటు వెంకటస్వామి ,ఎల్లస్వామి విద్యార్థులు పాల్గొన్నారు

సేవా సంకల్ప్ అభియాన్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు - Additional Image