Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బోల్తా పడిన స్కూల్ బస్సు

బోల్తా పడిన స్కూల్ బస్సు

గద్వాల: తమిళనాడులోని సేలం నుంచి 37 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లతో కర్నూలు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు సోమవారం ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా బోరవెల్లి సమీపంలో బోల్తా పడింది. మానోపాడు ఎస్‌ఐ బి.స్వాతి తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6.10 గంటల సమయంలో డ్రైవర్‌ నిద్రమత్తులోకి వెళ్లడంతో బస్సు అదుపుతప్పింది. సుమారు 12 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం ఆర్టీసీ బస్సులో కర్నూలుకు పంపించారు.