Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భర్తను రోకలిబండతో కొట్టి హతమార్చిన భార్య

Author
Posted By Telangana Gontuka
| 29 Sep 2026, 10:14 AM | Crime, TELANGANA
భర్తను రోకలిబండతో కొట్టి హతమార్చిన భార్య

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త మోహన్‌ను భార్య జమున రోకలిబండతో కొట్టి హతమార్చినట్లు సమాచారం. దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలా.. ఇతర కారణాలా అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.