Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ల తీరును ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Author
Posted By Telangana Gontuka
| 28 Sep 2026, 07:57 PM | INTERNATIONAL, NATIONAL, TELANGANA
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ల తీరును ప్రశ్నించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై స్పీకర్లు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యంపై సుప్రీంకోర్టు విచారణలో ప్రశ్నలు లేవనెత్తింది. లోక్‌సభలో 20 మంది టీఎంసీ రెబల్‌ ఎంపీల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో స్పీకర్‌ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి.మోహనల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.