Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు, వరదలతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాజధాని బ్యాంకాక్‌లోని 50 జిల్లాలపై వరద ప్రభావం పడింది. పలు ప్రాంతాల్లో రహదారులు, బస్టాండ్లు, విమానాశ్రయ పరిసరాలు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఎయిర్‌పోర్టు చుట్టూ వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో మూడు రోజుల పాటు బ్యాంకాక్‌కు వరద ముప్పు కొనసాగవచ్చని అధికారులు హెచ్చరించారు.