Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బ్రిటన్‌లో ఉగ్రవాద అనుమానాలతో ఐదుగురు అరెస్ట్‌

బ్రిటన్‌లో ఉగ్రవాద అనుమానాలతో ఐదుగురు అరెస్ట్‌

అమెరికా వినియోగించే బ్రిటన్‌లోని ఓ ఎయిర్‌బేస్‌ సమీపంలో అనుమానాస్పద వాహనాలపై సమాచారం అందడంతో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద చర్యలకు సిద్ధమవుతున్నారనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు.