Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉదయం చల్లగా.. పగలు ఎండ తీవ్రత పెరిగే అవకాశం

Author
Posted By Telangana Gontuka
| 27 Sep 2026, 07:49 PM | INTERNATIONAL, NATIONAL, TELANGANA
ఉదయం చల్లగా.. పగలు ఎండ తీవ్రత పెరిగే అవకాశం

హైదరాబాద్‌: తెలంగాణలో వాతావరణం క్రమంగా పొడిగా మారుతోంది. నేటి నుంచి పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34–35 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అంచనా. ఉదయం వేళల్లో మాత్రం ఆహ్లాదకర వాతావరణం కొనసాగనుంది. ఈ నెల 29న దక్షిణ తెలంగాణలో కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్‌ 2 వరకు రాష్ట్రంలో ప్రధానంగా పొడి వాతావరణమే కొనసాగనుంది. ఆ తర్వాత ఆగ్నేయ తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది.