Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గుజరాత్‌లో భారీ తీర జలాశయం.. కల్పసర్‌ ప్రాజెక్ట్‌

గుజరాత్‌లో భారీ తీర జలాశయం.. కల్పసర్‌ ప్రాజెక్ట్‌

గుజరాత్‌ ప్రతిష్టాత్మక కల్పసర్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఖంభట్‌ గల్ఫ్‌పై సుమారు 60 కిలోమీటర్ల పొడవైన ఆనకట్ట నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. సబర్మతి, మహి, ధాధర్‌ నదుల నుంచి 7,800–13,000 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మంచినీటిని నిల్వ చేసి, 10 లక్షల హెక్టార్లకు పైగా సాగునీరు అందించడంతోపాటు సౌరాష్ట్రకు తాగునీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆనకట్టపై హైవే-కమ్‌-రైలు కారిడార్‌, సౌర, పవన విద్యుత్‌ అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.33 లక్షల కోట్లు.