Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రక్తదాన శిబిరంలో డాక్టర్ వన్నాల వెంకటరమణ

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 10:06 PM | TELANGANA
రక్తదాన శిబిరంలో డాక్టర్ వన్నాల వెంకటరమణ

పాలకుర్తి: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ పాల్గొన్నారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, జాతీయ కౌన్సిల్ సభ్యుడు మార్తినేని ధర్మారావు, రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు రవి నాయక్, జిల్లా అధ్యక్షుడు సోడా రమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జి లేగ రాంమోహన్‌రెడ్డి, BJYM జిల్లా అధ్యక్షుడు ఎల్లబోయిన హరీష్ తదితరులు హాజరయ్యారు.