Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తానే కేసీఆర్‌పై రీసెర్చ్‌ చేసి పాత్రలో ఒదిగిపోయాడు: ‘ది ప్యారడైజ్‌’ డైరెక్టర్‌ ఓదెల శ్రీకాంత్‌

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 08:45 PM | Cinema, TELANGANA
తానే కేసీఆర్‌పై రీసెర్చ్‌ చేసి పాత్రలో ఒదిగిపోయాడు: ‘ది ప్యారడైజ్‌’ డైరెక్టర్‌ ఓదెల శ్రీకాంత్‌

HYD : ‘ది ప్యారడైజ్‌’ సినిమాలో కేసీఆర్‌ పాత్ర కోసం నటుడిని సంప్రదించగానే వెంటనే అంగీకరించారని దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ తెలిపారు. పాత్రను పండించేందుకు ఆ నటుడే కేసీఆర్‌ గురించి ప్రత్యేకంగా రీసెర్చ్‌ చేసి, ఆయన హావభావాలు, మాటతీరు తదితర అంశాలను అధ్యయనం చేసి పాత్రను చేశారని చెప్పారు. ఈ విషయాలను ఓదెల శ్రీకాంత్‌ వెల్లడించారు.