Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 03:22 PM | TELANGANA
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

తొర్రూరు: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను తొర్రూరు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. భూమి, భుక్తి, ఆత్మగౌరవం, విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మోత్కూరి రవీంద్రచారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.