Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బీసీ మహిళలకు కుట్టుమిషన్లు.. మరో 4 రోజులే ఛాన్స్

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 03:15 PM | TELANGANA
బీసీ మహిళలకు కుట్టుమిషన్లు.. మరో 4 రోజులే ఛాన్స్

హైదరాబాద్‌: బీసీ మహిళల ఆర్థిక సాధికారత కోసం ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్‌’ పథకం కింద 100 శాతం సబ్సిడీతో ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన మహిళలు సెప్టెంబర్‌ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి. పేదలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యం ఉంటుంది.