Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రంగారెడ్డి జిల్లా పేరు మారుస్తాం: తీన్మార్‌ మల్లన్న

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 02:47 PM | TELANGANA
రంగారెడ్డి జిల్లా పేరు మారుస్తాం: తీన్మార్‌ మల్లన్న

హైదరాబాద్‌: రేపటి బీసీ ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లా పేరును మారుస్తామని తీన్మార్‌ మల్లన్న ప్రకటించారు. బీసీలకు అన్యాయం చేసిన కొండా వెంకట రంగారెడ్డి పేరును జిల్లా నుంచి తొలగించి, బీసీ మహనీయులలో ఒకరి పేరు పెడతామని అన్నారు. ఈ మేరకు తాండూర్‌ నుంచి కొడంగల్‌ వైపు బీసీ రాజ్యాధికార యాత్రను చేపట్టారు. తన వెంట పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి కొడంగల్‌కు బయలుదేరారు.