Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

హోంగార్డులకు శుభవార్త.. డ్రైవర్‌ పోస్టుల్లో 10% రిజర్వేషన్‌

హోంగార్డులకు శుభవార్త.. డ్రైవర్‌ పోస్టుల్లో 10% రిజర్వేషన్‌

AP : రాష్ట్రంలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే పోలీస్‌ కానిస్టేబుల్‌ స్టైపెండరీ ట్రైనీ (డ్రైవర్‌) పోస్టుల్లో హోంగార్డులకు 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న రిజర్వేషన్‌ను సవరిస్తూ హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇతర ప్రత్యేక కేటగిరీల రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో ప్రస్తుత నియామకాల్లో హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది.