Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వాకింగ్ చేస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి

Author
Posted By Telangana Gontuka
| 26 Sep 2026, 09:35 AM | TELANGANA
వాకింగ్ చేస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి

వరంగల్: ఖిలా వరంగల్ మండలం 39వ డివిజన్‌కు చెందిన బత్తుల కిషన్ ఉదయం జన్మభూమి జంక్షన్ రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. మద్యం మత్తులో అతివేగంగా వచ్చిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంతో కిషన్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.