Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆటోనగర్ గణేష్ లడ్డూ..1,70,777

ఆటోనగర్ గణేష్ లడ్డూ..1,70,777

వర్ధన్నపేట: ఆటోనగర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి లడ్డూ ప్రసాదం వేలం స్థానికంగా ఆసక్తి రేపింది. తీవ్ర పోటీ మధ్య అనుమాస్‌ ప్రచణ్య కుమార్‌ అనే భక్తురాలు రూ.1,70,777లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. అనిమిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.1,70,000 వరకు పోటీ ఇచ్చి చివరి నిమిషంలో తప్పుకోవడంతో వేలం ఉత్కంఠగా సాగింది. ఈ వేలం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.