Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎస్సై పోస్టులకు 60,756.. కానిస్టేబుల్‌ పోస్టులకు 3,89,356 మంది అప్లికేషన్లు

ఎస్సై పోస్టులకు 60,756.. కానిస్టేబుల్‌ పోస్టులకు 3,89,356 మంది అప్లికేషన్లు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్‌లో భాగంగా ఎస్సై, కానిస్టేబుల్‌ రాత పరీక్షలకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఎస్సై రాత పరీక్షను నవంబర్‌ 29న, కానిస్టేబుల్‌ పరీక్షను డిసెంబర్‌ 20న నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎస్సై పోస్టులకు 60,756 మంది, కానిస్టేబుల్‌ పోస్టులకు 3,89,356 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పోలీస్‌ ఉద్యోగాలకు భారీ పోటీ నెలకొంది. పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు 200 మార్కులకు 60 మార్కులు సాధిస్తే అవకాశముంటుందని అధికారులు తెలిపినట్లు సమాచారం. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సిలబస్‌, పరీక్షా విధానం, నిబంధనలను పరిశీలించుకుని సిద్ధం కావాలని సూచించారు.

ఎస్సై పోస్టులకు 60,756.. కానిస్టేబుల్‌ పోస్టులకు 3,89,356 మంది అప్లికేషన్లు - Additional Image