Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

డీఎస్పీ భీమిరెడ్డి బినామీల ఇళ్లపై ఏసీబీ సోదాలు

డీఎస్పీ భీమిరెడ్డి బినామీల ఇళ్లపై ఏసీబీ సోదాలు

రాయదుర్గం: డీఎస్పీ భీమిరెడ్డికి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించినట్లు అనుమానిస్తున్న బినామీల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాయదుర్గంలోని పంచవటి కాలనీలో సోదాలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ భీమిరెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఇతర ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తం ఎనిమిది చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌ డీఎస్పీ శ్రీధర్‌ వెల్లడించారు. సోదాలు పూర్తయిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.