Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కోనారెడ్డి చెరువులోకి వరద నీటి ప్రవాహానికి చర్యలు

Author
Posted By Telangana Gontuka
| 24 Sep 2026, 11:29 AM | Array
కోనారెడ్డి చెరువులోకి వరద నీటి ప్రవాహానికి చర్యలు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని కోనారెడ్డి చెరువులోకి వరద నీరు సక్రమంగా చేరేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశించారు. ఈ మేరకు పట్టణాధ్యక్షుడు ఈగ దామోదర్ చెరువు కట్ట, నీటి కాలువలను పరిశీలించారు. ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెట్లు, చెత్తాచెదారం తొలగించడంతో పాటు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మహేందర్, సుధాకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.