Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మేడారంలో కొబ్బరికాయకు అధిక ధరలు?

Author
Posted By Telangana Gontuka
| 24 Sep 2026, 11:19 AM | TELANGANA
మేడారంలో కొబ్బరికాయకు అధిక ధరలు?

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో పూజా సామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రూ.30కు లభించే కొబ్బరికాయను రూ.60కు విక్రయిస్తున్నారని వారు పేర్కొన్నారు. ధరలపై ప్రశ్నిస్తే కొందరు వ్యాపారులు “టెండర్ వేశాం.. కొనాలనుకుంటే కొనండి” అంటూ సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. దుకాణాల్లో ధరల పట్టిక ఏర్పాటు చేసి, అధిక ధరల వసూళ్లపై అధికారులు పర్యవేక్షణ చేయాలని భక్తులు కోరుతున్నారు.