Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చిన్న వడ్డేపల్లి చెరువుకు తరలివస్తున్న గణనాథులు

Author
Posted By Telangana Gontuka
| 24 Sep 2026, 10:23 AM | TELANGANA
చిన్న వడ్డేపల్లి చెరువుకు తరలివస్తున్న గణనాథులు

వరంగల్ నగరంలో గణేష్ నిమజ్జనం రెండో రోజు గురువారం కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథుల విగ్రహాలను భక్తులు ఊరేగింపుగా చిన్న వడ్డేపల్లి చెరువు వద్దకు తీసుకువస్తున్నారు. దీంతో నిమజ్జన ప్రాంతంలో సందడి నెలకొంది. ఒక్కొక్కటిగా తరలివస్తున్న విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం గురువారం మధ్యాహ్నం వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.