Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భారీ వర్షాలతో రైళ్లకు బ్రేక్‌!

భారీ వర్షాలతో రైళ్లకు బ్రేక్‌!

భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ–కొత్తవలస–కిరండోల్‌ మార్గంలో సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో (బుధ, గురువారాల్లో) పలు ఎక్స్‌ప్రెస్‌ రైలు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు రైళ్ల షెడ్యూల్‌లో మార్పులను గమనించి, అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.