దేవుని మాన్యం భూములకి హద్దులు ఏర్పాటు చేసి అన్యాక్రాంతం కాకుండా చూడాలి
జఫర్గడ్; మండలంలోని గ్రామాలలో ఉన్న గుడులు, మజీద్ లకు సంబంధించిన భూములకు హద్దులు ఏర్పాటు చేసి వాటిని అన్యాక్రాంతం కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలి అని తహసిల్దార్ కార్యాలయంలోని అధికారికి బిజెపి మండల కమిటి తరుపున వినతి పత్రం అందజేయడం జరిగింది అని మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చాజిల్లా అధ్యక్షుడు మహ్మద్ వలిపాష జిల్లా కార్యవర్గ సభ్యులు సింగరాపు రమేష్ ,ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు మారపల్లి రవి, ధార్మిక సెల్ జిల్లా కో కన్వీనర్ ఎదులపురం మదన్ మోహన్, గీత సెల్ జిల్లా కన్వీనర్ మెరుగు రామరాజు గౌడ్, మహిళ మోర్చా జిల్లా...