కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

విజయవాడ: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మను, శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.