వరంగల్‌ భద్రకాళి దేవస్థానం పాలక మండలి నియామకం

HNK : వరంగల్‌ శ్రీ భద్రకాళి దేవస్థానం పాలక మండలిని రెండేళ్ల కాలానికి నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అక్టోబర్‌ 12న నోట్‌ జారీ చేసింది. పాలక మండలిలో మొత్తం 11 మందికి చోటు కల్పించారు. పాలక మండలి సభ్యులు: కమటం వేణుగోపాల్‌ కల్లూరి పవన్‌ కుమార్‌ కటకం రాములు కారెంగుల సురేష్‌బాబు గాదె శ్రవణ్‌కుమార్‌ రెడ్డి చిదర అంజనీ దేవి మడిశెట్టి సతీష్‌ పేరాల శ్రీనివాసరావు రమేష్‌ చంద్‌ బంగ్‌ చింతలపాని వాసవి రెడ్డి మోతుకూరి మయూరి