భద్రకాళి ఆలయంలో గాయత్రీ మాతగా అమ్మవారి అలంకరణ
వరంగల్: శ్రీ భద్రకాళి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు మంగళవారం భద్రకాళి అమ్మవారు గాయత్రీ మాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు.