ప్రభుత్వ భూములకు హద్దు రాళ్లు నిర్ణయించండి

జఫర్గడ్; అక్టోబర్ 12 (తెలంగాణ గొంతుక) మండలంలోని షాపెల్లి గ్రామంలో నీ సర్వేనెంబర్ 54 లో ఉన్న మూడు ఎకరాల గ్రామకంఠం భూమితో పాటు సర్వే నెంబర్135 లోని రెండు ఎకరాల 24 గంటల ఇనాం భూమిని రెవెన్యూ అధికారులు రీ సర్వే ద్వారా పరిశీలించి ప్రభుత్వ భూములుగా గుర్తించి భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని కోరుతూ గ్రామస్తులు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ తాళ్లపల్లి నరేష్ గౌడ్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 135 లో రెండు ఎకరాల 24 గంటల ఇనాం భూమిని , అదేవిధంగా 54 సర్వే నెంబర్ లోని 3 ఎకరాల గ్రామ...