అంగన్వాడి సేవలు అర్హులైన అందరూ వినియోగించుకోవాలి
జఫర్గడ్ అక్టోబర్ 9 తెలంగాణ గొంతుక మండలంలోని రఘునాథపల్లి, కునూరు గ్రామాలను బిజెపి మండల కమిటీ తరఫున అంగన్వాడి సెంటర్లను సందర్శించి అంగన్వాడి టీచర్లను, ఆయాలను సాలువాలతో సన్మానించడం జరిగిందని బిజెపి మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనగామ జిల్లా మహిళా మోర్చా ఇంచార్జ్ తులసి కళ్యాణి హాజరై వారు మాట్లాడుతూ నరేంద్ర మోధీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగానే చిన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడుతున్న అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు సన్మాన కార్యక్రమం నిర్వహించామని అనంతరం పిల్లలతో బతుకమ్మ ఆటలు పిల్లలకు స్నాక్స్...