కడప డీఎస్పీగా టీ.భవాని నియామకం
కడప: కడప డీఎస్పీగా టీ.భవానిని పోలీస్ శాఖ నియమించింది. ఏసీబీ నుంచి బదిలీపై కడప డీఎస్పీగా వచ్చిన రామకృష్ణుడి నియామకాన్ని పోలీస్ శాఖ రద్దు చేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన టీ.భవానిని కడప డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.