3ఎల్లార్ కాలువ పైన ఆక్రమణ లు లేకుండా చర్యలు తీసుకోవాలీ
కోరుకొప్పుల నగేష్ గౌడ్ జఫర్గడ్; అక్టోబర్ 4 (తెలంగాణ గొంతుక) స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుండి 3ఎల్లార్ కాలువ ద్వారా జఫర్గడ్ మండలం లోని తిమ్మంపేట లో తీసిన కాలువ ద్వారా తిమ్మంపేట లోని చెరువు లు నిండి అదేవిధంగా తండాలను కలుపుకొని ఉప్పుగల్లు కూనూరు కొనాయిచలం తిడుగు సాగరం గ్రామాలలో రైతుల కి పంట చెన్లకి నీళ్ళు అందివ్వడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది అని ప్రభుత్వం మంచి ఉద్దేశ్యం తో ఈ కాలువలోకి నీరు వదిలితే కొంత మంది స్వార్థం తో తిమ్మంపేట 3ఎల్లార్ కాలువ ద్వారా నీరు రాకుండా పెద్ద రాతి పలకలను ఇసుక తో నింపిన సంచులను కాలువలో అడ్డుగా...