చేతి వృతుల సెల్ జిల్లా కన్వీనర్ పోతోజు ఏళ్ళచారి నియామకం
జఫర్గడ్ ; అక్టోబర్ 3 (తెలంగాణ గొంతుక) మండల కేంద్రంలోని కునూరు గ్రామానికి చెందిన పోతోజు ఏళ్ళచారి జిల్లా చేతి వృతుల సెల్ జిల్లా కన్వీనర్ గా నియమిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఉత్తర్వులు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది అని నాపై విశ్వాసంతో నమ్మకం తో ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి సహకరించిన ప్రధాన కార్యదర్శులకు మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నాగేష్ గౌడ్ బిజెపి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు