విద్యార్థులకు బహుమతులు అందజేత

జఫర్గడ్; అక్టోబర్ 1 (తెలంగాణ గొంతుక) మండల కేంద్రంలోని కునూరు గ్రామంలో నీ పీఎం శ్రీ పాఠశాలలో నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర జిల్లా పార్టీ పిలుపు లో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది అని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ తెలిపారు వ్యాస రచన పోటీ లో ప్రజ్వల, నీలు ,ప్రణీత చిత్రలేఖనంలో శ్రీవిద్య, వైష్ణవి, సహస్ర లకు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో చేతివృత్తుల జిల్లా కన్వీనర్ పోతోజు ఎల్లచారి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఇల్లందర సారయ్య...