బ్యాంకు సమ్మె వాయిదా
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి జరగాల్సిన మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా పడింది. IBA–UFBU చర్చలు సఫలం కావడంతో సమ్మెను తాత్కాలికంగా విరమించారు. 5 రోజుల పనిదినాల డిమాండ్‌పై చర్చించేందుకు హైలెవల్ కమిటీ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. దీంతో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.