ఇరాన్‌పై మరిన్ని దాడులు సాధ్యమే: ట్రంప్

న్యూ ఢిల్లీ : అమెరికా–ఇరాన్‌ చర్చలు వచ్చే వారం తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అదే సమయంలో మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది.