🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 5:42 pm Posted by : Telangana Gontuka

అమిత్‌ షాతో చిరంజీవి, రామ్‌చరణ్‌ భేటీ

News Image
TG : హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భేటీ అయ్యారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో అమిత్‌ షా వారిని సాదరంగా ఆహ్వానించారు. భేటీ మర్యాదపూర్వకమైనదేనని వర్గాలు తెలిపాయి. బీజేపీ మహాపాదయాత్ర ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈ సమావేశం జరగడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

🏠 Home