🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 2:22 pm Posted by : Telangana Gontuka

తెలంగాణకు భారీ వర్ష సూచన..!

News Image
TG : వాయుగుండంగా మొదలైన ‘మురసు’ తుఫాన్‌గా బలపడి, తీవ్ర తుఫానుగా మారింది. నవంబర్‌ 2 ఉదయం నెల్లూరుకు 160 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మంగళవారం నెల్లూరు–నర్సాపూర్‌ మధ్య ఒంగోలుకు దక్షిణంగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 100–110, గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో గాలులు వీయవచ్చు. తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
🏠 Home