🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 November 2026, 2:17 pm Posted by : Telangana Gontuka

కాళేశ్వర ముక్తేశ్వరుడిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎస్‌

News Image
కాళేశ్వరం: మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌, గడ్చిరోలి జిల్లా కలెక్టర్‌ అవిశాంత్‌ పండా సోమవారం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం త్రివేణి సంగమం సమీపంలోని సరస్వతీ పుష్కర ఘాట్‌ను సందర్శించారు. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ వారికి వివరించారు.
🏠 Home