🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 3:16 pm Posted by : Telangana Gontuka

సమంతకు కవలలంటూ నెటిజన్ల ఊహాగానాలు..!

News Image
TG : సమంత తన వర్కౌట్‌ జర్నీకి సంబంధించిన వీడియోను ‘ది ఫైనల్‌ ల్యాప్‌’ క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీనిపై నటి కృతి కర్బందా ‘మీ ముగ్గురికీ ఎంతో ప్రేమ’ అంటూ కామెంట్‌ చేశారు. దీంతో సమంతకు కవలలు పుట్టబోతున్నాయంటూ కొందరు నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్‌ వెనుక ఉద్దేశం ఏమిటనేది స్పష్టత లేదు. సమంత కూడా దీనిపై స్పందించలేదు.
🏠 Home