🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 31 October 2026, 9:13 am Posted by : Telangana Gontuka

ప్రెగ్నెన్సీ చివరి దశలోనూ సమంత ఫిట్‌నెస్‌ జోరు..!

News Image
TG : ప్రెగ్నెన్సీ తొమ్మిదో నెలలోకి అడుగుపెట్టినప్పటికీ సమంత తన ఫిట్‌నెస్‌ రొటీన్‌ను కొనసాగిస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. చివరి దశలోనూ వర్కౌట్స్‌ చేస్తూ తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోకు ‘ది ఫైనల్‌ ల్యాప్‌’ అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ జోడించారు. వీడియో చూసిన అభిమానులు స్పందిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
🏠 Home