🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 October 2026, 7:31 pm Posted by : Telangana Gontuka

ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

News Image
TG : ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, సూర్యాపేట, వరంగల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 కి.మీ.లోపు ఈదురుగాలులు వీచే సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది.
🏠 Home