🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 October 2026, 2:21 pm Posted by : Telangana Gontuka

కేపీహెచ్‌బీలో విషాదం.. ఇంట్లో దంపతులు, చిన్నారి మృతి

News Image
HYD : కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపీనాథ్‌, సమత దంపతులు, వారి రెండేళ్ల చిన్నారి మృతిచెందారు. ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. గోపీనాథ్‌ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, కుటుంబ విషాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home