🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 28 October 2026, 2:20 pm Posted by : Telangana Gontuka

ఆర్నబ్ తుఫాన్ నష్టం అంచనాకు కేంద్ర బృందాలు పంపాలి: చంద్రబాబు

News Image
ఏపీపై ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. 70,900 హెక్టార్లలో వరి, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనాలను వివరించారు. 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను త్వరగా పంపాలని కోరారు.
🏠 Home