🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 17 October 2026, 7:30 pm Posted by : Telangana Gontuka

రష్మికకు దసరా కానుకగా బతుకమ్మ చీర..!

News Image
TG : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందిని విక్రమార్క దంపతులు రష్మిక మందన్నకు దసరా కానుకగా సంప్రదాయ బతుకమ్మ చీరను అందించారు. తెలంగాణ చేనేత కళాకారుల నైపుణ్యం, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఈ చీరను అందించారు. ఈ జంట ప్రేమానురాగాలు, సంతోషం, అన్యోన్యతతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
🏠 Home