జనసేన మున్సిపల్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
కార్పొరేషన్లు : ఏలూరు–రెడ్డి అప్పలనాయుడు, విజయవాడ–వంగవీటి రాధాకృష్ణ.
మున్సిపాలిటీలు: అమలాపురం–నల్లా శ్రీధర్, చిలకలూరిపేట–తోట రాజరాజేశ్వరి, గొల్లప్రోలు–కడారి తమ్మయ్య నాయుడు, నరసాపురం–కొత్తపల్లి శైలజ, నిడదవోలు–కల్లం జ్యోతి, పెడన–మట్టా శివపావని, పిఠాపురం–డాక్టర్ బీరా విజయ్ శేఖర్, పుత్తూరు–డి. ఏలుమలై, సాలూరు–గొర్లె విజయకుమారి, సామర్లకోట–పిట్టా జానకి రామారావు, తెనాలి–తోటకూర వెంకట రమణారావు, తిరువూరు–పి. మాధవి.