🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 15 October 2026, 11:48 am Posted by : Telangana Gontuka

కాక్రోజ్ పార్టీ వెనుక అమెరికా? గాయని మేరీ మిల్‌బెన్‌ ఆరోపణలు..!

News Image
HYD : అమెరికా గాయని మేరీ మిల్‌బెన్‌ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సీజేపీ, ఆ పార్టీ అధ్యక్షుడు దీప్‌కేకు కొందరు అమెరికన్‌ దాతలు నిధులిస్తున్నారని ఆరోపించారు. అయితే, తన ఆరోపణలకు ఆమె ఆధారాలు చూపలేదు. భారత యువత శాంతియుతంగా స్పందించాలని, మోదీకి మద్దతుగా నిలవాలని బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా పిలుపునిచ్చారు. విదేశీ నిధులతో కొందరు మితవాద నాయకులను లక్ష్యంగా చేసుకుని, ఇతర దేశాల్లో ఆందోళనలు సృష్టిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మేరీ మిల్‌బెన్‌ మోదీకి మద్దతుదారుగా ఉన్నారు.
🏠 Home