🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 15 October 2026, 11:13 am Posted by : Telangana Gontuka

కరెంటు కోతలు.. చీడపీడలతో నష్టాలు.. వరి పంటకు నిప్పు

News Image
కామారెడ్డి: జిల్లాలోని పాల్వంచ మండలం ఫరీద్‌పేటలో రైతు వెంకటరెడ్డి తన వరి పంటకు నిప్పు పెట్టారు. సరైన విద్యుత్‌ సరఫరా లేకపోవడం, పంటకు చీడపీడలు సోకడంతో తీవ్ర నష్టాలు వస్తాయనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.
🏠 Home