🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 15 October 2026, 11:04 am Posted by : Telangana Gontuka

ఏపీలో ఎన్నికల కోడ్‌.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్‌

News Image
అమరావతి: ఏపీలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున కొత్త సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభానికి అనుమతి లేదని ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలు, పనులకు ఆటంకం ఉండదన్నారు. ఆరు వారాల్లో ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉన్నందున ఎస్‌ఐఆర్‌ అమలు కోసం వేచి చూడకుండా, పాత ఓటర్ల జాబితా ఆధారంగానే ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
🏠 Home