🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 15 October 2026, 7:06 am Posted by : Telangana Gontuka

నేడు అలిగిన బతుకమ్మ..!

News Image
తెలంగాణలో బతుకమ్మ పండుగలో ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’గా పిలుస్తారు. ఈ రోజుకు ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి పూజా విధానాల్లో మార్పులు కనిపిస్తాయి. ప్రకృతిని పూల రూపంలో ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మహిళలు తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు.
🏠 Home